హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సారె ఊరేగింపు కార్యక్రమం

VZM: గజపతినగరంలోని కోనేటిగట్టు వీధిలో ప్రతిష్టించిన దేవి విగ్రహం నుంచి సోమవారం సాయంత్రం అమ్మవారి సారె ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. మహిళలు శారెను శిరస్సుపై ఉంచుకొని ఊరేగించారు. డప్పు వాయిద్యాలతో ప్రధాన వీధిలో ఈ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ కార్యక్రమం జరిపారు.