హైదరాబాద్: 28°C
తెలంగాణ

సింగరేణిలో ఎగ్జిక్యూటివ్‌లకు వేతనాలు పెంపు

MNCL: సింగరేణి సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. E1 నుండి E7 గ్రేడ్ ఎగ్జిక్యూటివ్‌‌ల వేతన శ్రేణిని కోల్ ఇండియాతో సమానంగా పెంచుతూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సవరణ 01.01.2017 నుంచి నోషనల్‌గా, 25.09.2026 నుండి నగదు రూపంలో అమల్లోకి వస్తుంది. 25.09.2026 నాటికి కంపెనీ సర్వీసులో కొనసాగుతున్నవారికి వర్తిస్తుంది.