NZB: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను మొదటి విడతలో భాగంగా ‘డైరెక్ట్ రిక్రూట్మెంట్’ ద్వారా భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ఈ ఖాళీల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థిక శాఖ (HRM.VII) ముఖ్య కార్యదర్శి G.O.Ms.No.142 ఉత్తరలు జారి చేసారు.
తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 429 ఖాళీలకు భర్తి


