హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

RR: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక హారతి సమర్పించి, హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి సమయంలో అమ్మవారి దివ్యరూపం భక్తులను ఆకట్టుకుంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.