MDK: రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామ దుర్గామాత ఆలయం వద్ద దుర్గామాత యూత్, భవానీ మత స్వాముల ఆధ్వర్యంలో లంక ప్రణీత్ శర్మ నేతృత్వంలో మహా చండీయాగం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, లోకకల్యాణం కోసం యాగం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా మహా చండీయాగం


