NLG: సూర్యాపేట, అక్టోబర్ 19: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి సర్వీస్ రోడ్డులోకి దూసుకెళ్లి బోల్తా పడి మంటలు చేలరేగాయి. ఈ ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ
జాతీయ రహదారిపై కారు బోల్తా


