PLD: చిలకలూరిపేట మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎన్నికల అధికారిణి లీలారాణి తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తాం: లీలారాణి


