సత్యసాయి: ఓడిపోతామనే భయంతోనే దొడ్డిదారిలో దాడులు చేస్తున్నారని YCP నేత ఉషశ్రీ చరణ్ మండిపడ్డారు. మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ, అన్యాయంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరిస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లతోనే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్
అన్యాయంగా అభ్యర్థుల నామినేషను తిరస్కరణ: ఉషశ్రీ చరణ్


