హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనాథ వృద్ధులకు కొత్త దుస్తులు పంపిణీ

NZB: ప్రభుత్వ వృద్ధాశ్రమంలో దసరా సందర్భంగా అనాథ వృద్ధులకు రెడ్ క్రాస్ మాజీ ఛైర్మన్ బుస్సా ఆంజనేయులు తన కుటుంబ సభ్యులతో కలిసి నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. తెలంగాణలో దసరాకు కొత్త దుస్తులు ధరించడం ఆనవాయతీ అని, 'మాకు ఎవరూ లేరు' అనే భావన వృద్ధుల్లో రావొద్దని, 'మీకు మేమున్నాం' అనే భరోసా ఇచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.