హైదరాబాద్: 28°C
తెలంగాణ

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం

RR: ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి నూతన పోలీస్ కమిషనరేట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి పాల్గొన్నారు. అనంతరం సీఎం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. ప్రజలకు వేగవంతమైన రక్షణ సేవలు అందించడమే లక్ష్యంగా కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు.