హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీశైలంలో పర్యటించిన మంత్రి బీసీ

NDL: శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతినిధిగా వచ్చిన మంత్రికి శ్రీశైలం దేవలయ ఛైర్మన్ రమేష్ నాయుడు పోతుగుంట పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు.