NRML: జిల్లా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో జిల్లా ఎస్పీ జి. జానకి షర్మిల ఆధ్వర్యంలో ఇవాళ ఆయుధపూజ, వాహనపూజ నిర్వహించారు. అనంతరం ప్రాంగణంలో జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు SP ఉపేందర్ రెడ్డి, భైంసా ASP సాయి కిరణ్ పాల్గొన్నారు.
తెలంగాణ
ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయుధపూజ


