NDL: డోన్ పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సోమవారం ఎద్దు పెంట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల సమక్షంలో ఎద్దు పెంట గ్రామానికి చెందిన 20 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. అనంతరం పార్టీలోకి చేరిన వారికి అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలోకి 20 కుటుంబాలు చేరిక


