ప్రకాశం: హనుమంతునిపాడు మండలం హనుమంతాపురానికి చెందిన ఏడు కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి ఆయన టీడీపీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీని వీడి టీడీపీలో చేరిక


