NDL: ఆళ్లగడ్డ మండలం శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో సోమవారం మాజీ ఎంపీ గంగుల ప్రతాపరెడ్డి పర్యటించారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు స్థానిక అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మాజీ ఎంపీకి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎంపీ


