హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: భక్తిశ్రద్ధలతో ఆర్యవైశ్యుల అగ్ని గుండ ప్రవేశం

అన్నమయ్య: రాజంపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ఎదుట సోమవారం ఆర్యవైశ్యులు అగ్ని గుండ ప్రవేశ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, అగ్ని గుండానికి హారతి ఇచ్చారు. అనంతరం అమ్మవారిని స్మరిస్తూ ‘జై మాతాజీ’, ‘గోవిందా’ నామస్మరణల మధ్య ఆర్యవైశ్యులు నిష్ఠతో నిప్పుల గుండంపై నడుచుకుంటూ అగ్ని గుండ ప్రవేశం చేశారు.