హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్‌భవన్‌లో ఈజిప్ట్, కువైట్ ప్రతినిధుల భేటీ

HYD: లోక్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ఈజిప్ట్‌లోని భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సి. సుష్మా, కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ సంజయ్ కుమార్ ములుకా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో వివిధ అంశాలపై మాట్లాడారు.