హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో టీడీపీ మేయర్ అభ్యర్థి ప్రచారం

కర్నూలులో కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా టీడీపీ మేయర్ అభ్యర్థి ప్రత్యూష, ఒకటో వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గొల్ల పద్మావతి కలిసి వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. నగర అభివృద్ధికి, వార్డు సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని.. తమకు ఓటు వేయాలని కోరారు.