హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్ష్మమ్మకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల నివాళులు

MBNR: మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.