TPT: ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామంలో పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేపట్టారు. ప్రధాన, మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రోడ్ల పక్కన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను తొలగించారు. జేసీబీలు, ఎక్స్కవేటర్లతో ప్రధాన, అంతర్గత రహదారులను శుభ్రం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామంలో కాలువల పూడిక తొలగింపు


