హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా నిల్వ చేసిన టపాసులు స్వాధీనం

HNK: హసన్‌పర్తి మండలం నాగారంలో అనుమతి లేకుండా ఇంట్లో నిల్వ చేసిన టపాసులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం విశ్వసనీయ సమాచారంతో కత్తి రంజిత్‌ నివాసంపై దాడి చేసి, రూ.4.22 లక్షల విలువైన వివిధ రకాల టపాసులను స్వాధీనం చేసుకున్నారు. నివాస ప్రాంతంలో ఎలాంటి అనుమతులు, భద్రతా చర్యలు లేకుండా టపాసులు నిల్వ చేసినట్లు గుర్తించారు.