SRD: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ సైంటిస్ట్ అనలిస్ట్ పోస్టులకు ఈ నెల 24న, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ పోస్టులకు 26న నిర్వహించనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్షలపై టీజీపీఎస్సీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొని పరీక్షల ఏర్పాట్లను సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.
తెలంగాణ
పీసీబీ ఉద్యోగాల రాతపరీక్షలకు సిద్ధం


