హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్

KRNL: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ డా. ఏ.సిరి పాల్గొన్నారు. జనరల్ అబ్జర్వర్ బీ.అనిల్ కుమార్ రెడ్డితో పాటు సంబంధిత జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశం నిర్వహించారు.