PPM: దీర్ఘకాలిక, కాలానుగున రుగ్మతలకు ఆయుష్ వైద్యం ఉపశమనంతో పాటు, మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తుందని జిల్లా ఆయుష్ వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు.ఈ మేరకు ఆమె సోమవారం పాలకొండ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవస్థానం వద్ద హోమియో వైద్యాధికారిణి డా. పావని విద్మహేతో కలసి ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత ఆయుష్ వైద్య శిబిరం


