MDCL: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రజలకు కలెక్టర్ మను చౌదరి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, శాంతి, సంతోషాలను నింపాలని, దుర్గామాత ఆశీస్సులతో అందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలి: కలెక్టర్


