MLG: కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో ములుగు జిల్లాలో బీఆర్ఎస్ను బలోపేతం చేయాలని జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు పిలుపునిచ్చారు. విజయదశమి సందర్భంగా కొత్తగూడెం, గంగారం నాయకులు ఆయనను, ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలతను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు.
తెలంగాణ
ములుగులో గులాబీ జెండా ఎగరాలి: లక్ష్మణ్ బాబు


