హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

JGL: దుర్గమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆకాంక్షించారు. సోమవారం పట్టణంలోని పలు దుర్గామాత మండపాలను ఆయన సందర్శించారు. ఎల్‌నినో ప్రభావం తొలిగిపోయి, సమృద్ధిగా పంటలు పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి, డీసీసీ అధ్యక్షుడు నందయ్య పాల్గొన్నారు.