SDPT: రజక సమాజ అభివృద్ధి, హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి పనిచేస్తోందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్ చిన్నరంగారి తెలిపారు. మద్దూరు మండల యూత్ అధ్యక్షుడిగా పిడిచెట్టి గౌరీష్ను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ దీటి రాజు వెల్లడించారు. రజకుల హక్కుల సాధనకు, సమాజ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలన్నారు.
తెలంగాణ
మండల రజక రిజర్వేషన్ సమితి అధ్యక్షుడి ఎన్నిక


