హైదరాబాద్: 28°C
తెలంగాణ

మణుగూరులో ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన రేగా

BDK: మణుగూరు పట్టణంలోని భగత్‌సింగ్ నగర్‌లో సోమవారం వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాన్ని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు.