RR: మహారాష్ట్ర తరహాలో తెలంగాణలోనూ ఆహార కల్తీపై విస్తృత అవగాహన కల్పించాలని కన్స్యూమర్ యాక్టివిస్ట్ డి. గోపాలనారాయణ కోరారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, వినియోగదారుల సంఘాలు సమన్వయంతో హోటళ్లు, టీ స్టాళ్లలో తనిఖీలు చేపట్టాలన్నారు. షాద్‌నగర్, కొత్తూరుల్లో వంటగది పరిశుభ్రత, నూనె నాణ్యతపై అవగాహన కల్పించారు. ప్రజారోగ్య పరిరక్షణకు సమష్టి కృషి అవసరమన్నారు.
తెలంగాణ
'ఆహార కల్తీ నివారణకు సమష్టి కృషి అవసరం'


