GDWL: మూడు దశాబ్దాల క్రితం నిర్మించిన అయిజ కొత్త బస్టాండ్‌కు మహర్దశ పట్టనుంది. రూ.30 లక్షల వ్యయంతో బస్టాండ్‌ను ఆధునికీకరిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు అదనపు ప్లాట్‌ఫారాలతో పాటు బస్సుల రాకపోకల కోసం సీసీ రోడ్డు నిర్మిస్తున్నారు. గత నెల రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. అభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
తెలంగాణ
VIDEO: రూ.30 లక్షలతో బస్టాండ్ అభివృద్ధి


