GDWL: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అలంపూర్ జోగులాంబ అమ్మవారి, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం మహార్నవమి సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
తెలంగాణ
VIDEO: అలంపూర్లో మహార్నవమి వేడుకలు


