హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండ్రియాలలో కోతుల బెడదపై జీపీ తీర్మానం

KNR: తిమ్మాపూర్ మండలం తాండ్రియాల గ్రామంలో కోతుల బెడద నివారణకు గ్రామ పంచాయతీ ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. కోతుల గుంపులతో పంటలు, నివాసాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుండటంతో.. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు  గ్రామ పంచాయతీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. సమస్య పరిష్కారానికి బడ్జెట్ కేటాయించి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు.