NRPT: కృష్ణ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు రెండు దరఖాస్తులు అందినట్లు నోడల్ అధికారి ఎన్.కిషోర్ కుమార్ తెలిపారు. గూడెబల్లూరు, హిందూపూర్ గ్రామాల నుంచి ఒక్కో అర్జీ వచ్చినట్లు వెల్లడించారు. వాటిని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాసులు, వెలుగు ఏపీఎం వనిత కుమారి పాల్గొన్నారు.
తెలంగాణ
కృష్ణ ప్రజావాణికి రెండు దరఖాస్తులు


