SDPT: వర్గల్ శ్రీ విద్యా సరస్వతి ఆలయంలో శరన్నవరాత్ర మహోత్సవాల్లో అమ్మవారు మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దివ్యదర్శనం ఇచ్చారు. ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్, బ్రహ్మశ్రీ యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు ఘనంగా అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించగా, ఆలయ బాధ్యులు రాజశేఖర శర్మ ప్రధాన కలశాన్ని అమ్మవారికి సమర్పించారు.
తెలంగాణ
మహిషాసుర మర్దని అవతారంలో దర్శనం


