హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైకోర్టు జడ్జీ

JGL: తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల్ సోమవారం కుటుంబ సమేతంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాన్ని సమర్పించారు.