NZB: వివిధ గ్రామాలకు చెందిన యువకులు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా శ్రమిస్తామని నూతన సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్‌లో చేరికలు


