హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్లాస్టిక్ నివారణకు స్టీల్ ప్లేట్ల పంపిణీ

NZB: చందూర్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు సర్పంచ్ మద్దూరి మాధవరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం స్టీల్ ప్లేట్లను అందజేశారు. దుర్గామాత నవరాత్రుల సందర్భంగా ప్లాస్టిక్ రహిత సమాజం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.