అతిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుంది. వీటిలోని అధిక చక్కెర శరీరంలో కొవ్వును పెంచి ఊబకాయం, టైప్-2 మధుమేహానికి కారణమవుతుంది. పళ్లపై ఎనామిల్ క్షీణించి దంత క్షయానికి దారితీస్తుంది. సోడాల వల్ల గుండె జబ్బులు, కాలేయ సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీటిని దూరంగా ఉంచి నీరు, కొబ్బరిబోండాలు లేదా ఇంట్లో చేసిన సహజమైన పండ్ల రసాలు తాగడం మేలు.
ఆరోగ్యం
అతిగా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతున్నారా..?


