స్క్రీన్ల ముందు ఎప్పడూ గడిపేవారికి '20-20-20' సూత్రం దివ్యౌషధం. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలోని వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఇది కంటి ఒత్తిడిని తగ్గించి, పొడిబారకుండా కాపాడుతుంది. పనిలో ఉన్నప్పుడు తరచూ కనురెప్పలు ఆర్పడం మరువకండి.
ఆరోగ్యం
కంటి అలసట తగ్గించే సింపుల్ టిప్


