హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) వ్యాక్సిన్ రుతుక్రమంపై ఎలాంటి దుష్ప్రభావం చూపదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నెలసరి సమయంలోనూ బాలికలు ఈ టీకాను సురక్షితంగా తీసుకోవచ్చని తెలిపింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ బారిన పడకుండా రక్షణ కల్పించే ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు నమ్మవద్దని, ఇది పూర్తిగా సురక్షితమని ప్రజలకు సూచిస్తూ 'X'లో పోస్ట్ చేసింది.
ఆరోగ్యం
పీరియడ్స్ టైంలో వ్యాక్సిన్ తీసుకోవచ్ఛా?


