అధిక బరువును కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ప్రోటీన్లు, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవాలి. మైదా, జంక్ ఫుడ్, అధిక చక్కెర పదార్థాలను పూర్తిగా తగ్గించాలి. రోజూ కనీసం 30-45 నిమిషాలు నడక, యోగా లేదా కార్డియో వ్యాయామాలు చేయాలి. రోజూ 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. అలాగే రోజూ 7-8 గంటల నాణ్యమైన నిద్ర చాలా అవసరం.
ఆరోగ్యం
అధిక బరువుకు చెక్ పెట్టండిలా!


