తిప్పతీగతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, తరుచూ వచ్చే జ్వరాలు, జలుబు, దగ్గును తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూ డయాబెటిస్‌కు చక్కగా పనిచేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలేయం, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఆరోగ్యం
తిప్పతీగతో ఆరోగ్య ప్రయోజనాలు


