అన్నమయ్య: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు లక్కిరెడ్డిపల్లె పోలీసుల ఆధ్వర్యంలో దిన్నెపాడు, వడ్డేపల్లి, బెస్తపల్లి హరిజనవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని తనిఖీ చేసి, వాహనాల పత్రాలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని పోలీసులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల కార్డన్ సెర్చ్


