హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మున్సిపల్ కార్మికులకు హరీశ్‌రావు సత్కారం

సిద్దిపేట దసరా పండుగ పురస్కరించుకుని సిద్దిపేటలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఘనంగా సత్కరించారు. కార్మికులకు కొత్త దుస్తులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారందరికీ దసరా పండుగ వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.