ASF: వాంకిడి మండలంలోని పాటగూడ గ్రామపంచాయతీ పరిధి ఎనొలి కొలాంగూడలో రెండు నెలలుగా తాగునీటి కొరతతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిశీలించిన దాఖలాలు లేవని వారు ఆరోపిస్తున్నారు. మిషన్ భగీరథ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు.
తెలంగాణ
కొలాంగూడలో రెండు నెలలుగా తాగునీటి కొరత


