హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డివిజన్ ప్రజలు అవకాశం కల్పించాలి'

NTR: విజయవాడ 51వ డివిజన్‌లో కూటమి అభ్యర్థిగా షేక్ తాజుద్దీన్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా తాజుద్దీన్ మాట్లాడుతూ.. 51వ డివిజన్ ప్రజలు తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వేసి తనను గెలిపించాలని ఓటర్లకు సోమవారం విజ్ఞప్తి చేశారు.