హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

SKLM: ఆమదాలవలసలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు కౌంటింగ్ రూముల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. RDO సాయి ప్రత్యూష, DSP ధనుంజయ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.