VZM: గుర్ల మండలం దమర్ సింగ్ గ్రామానికి చెందిన మీసాల అసిరీ నాయుడు భార్య మీసాల గీతను సోలిపి సోమరాజుపేట, మన్యపూరుపేట, దమర్ సింగ్ గ్రామస్తుల వైసీపీ నాయకులు ఏకగ్రీవంగా ఎంపీటీసీ అభ్యర్థిగా మద్దతు తెలిపారు. ఇవాళ ఎస్ఎస్ఆర్ పేట రాజమ్మ తల్లి వనం వద్ద జరిగిన వైసీపీ సమావేశంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి కెవి సూర్యనారాయణ రాజు అసిరి నాయుడుకు వీర తిలకం దిద్దారు.
ఆంధ్రప్రదేశ్
దమర్ సింగ్ వైసీపీ MPTCగా మీసాల రాధ


