ATP: గుంతకల్లు వైసీపీ మున్సిపల్ ఛైర్ పర్సన్ అభ్యర్థి N.వెంకటలక్ష్మిని, వైస్ ఛైర్మన్ పదవి ముస్లిం మైనారిటీ అభ్యర్థికి కేటాయించినట్లు గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 48 వార్డులో వైసీపీ వార్డు కౌన్సిలర్‌గా నామినేషన్ వేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం'


